చౌడేపల్లెలో అక్కదేవతలకు ప్రత్యేకపూజలు

0 9

చౌడేపల్లె ముచ్చట్లు:

 

మండలంలోని బూరగపల్లె సమీపంలో గల అక్కదేవతలకు శుక్రవారం ప్రత్యేకపూజలు చేశారు.వివిధ గ్రామాలనుంచి అధిక సంఖ్యలో ప్రజలు అక్కడకు చేరుకొని పూజలు చేసి అన్నదానం చేశారు. కోరిన కోర్కెలుతీరిన భక్తులు మొక్కులు చెల్లించారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Special worships to the deities in Choudepalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page