నదీ జలాల విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్న కేసీఆర్‌ :రఘునందన్‌

0 6

హైదరాబాద్‌  ముచ్చట్లు:
నదీ జలాల విషయాన్ని కేసీఆర్‌ రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ మండిపడ్డారు. కృష్ణా జలాల వివాదంపై రఘునందన్‌ మాట్లాడుతూ.. విభజన చట్ట ప్రకారమే గెజిట్ తయారు చేశారు. గెజిట్‌ ప్రకారం ఏపీకి 66%, తెలంగాణకు 34% నీటి వాటాను  మంత్రి హరీష్‌రావు ఒప్పుకున్నారు. ఇదే విషయమై ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి మొహం చెల్లట్లేదని పేర్కొన్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:KCR looking to politicize the issue of river waters: Raghunandan

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page