నిలిచిపోయిన రాకపోకలు

0 18

నందిగామ  ముచ్చట్లు:
కృష్ణాజిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా,కట్టలేరు కు వరద నీరు చేరడంతో  నందిగామ,వీరులపాడు  మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న వరదకు వైరా, కట్టలేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే పై నుంచి వచ్చే వరదలకు ఈ రెండు   మండలాల  మధ్య రాకపోకలకు ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్ఆన్నారు. ఈ రెండు మండలాల మధ్య బ్రిడ్జి నిర్మాణం చేపట్టి గత కొన్ని సంవత్సరాలు అవుతున్న  ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం దురదృష్టకరమని  గ్రామస్తులు అంటున్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Stopped traffic

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page