ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుంది

0 5

తుర్కపల్లి ముచ్చట్లు:

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి   పిలుపు మేరకు పెట్రోల్ డీజీల్ గ్యాస్ ధరలను నిరసిస్తూ రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమనికి కాంగ్రెస్ నాయకులను  వెళ్లకుండా శుక్రవారం రోజున  ముందస్తు పోలీసులు  ఆరెస్ట్ చేయడం జరిగింది
ఈ సందర్భంగా తుర్కపల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  దానవత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ అక్రమ అరెస్ట్ లతో ప్రజా పోరాటాలను ఆపలేరని ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో  జిల్లా యస్ టీ సెల్ అధ్యక్షులు దానవత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీ వనజహన్మంత్ రెడ్డి, దానవత్ మోహన్ బాబు, సర్పంచ్ బాబు నాయక్, మండల్ ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు రామగోని వెంకటేష్, యస్ సీ సెల్ అధ్యక్షులు రఘు, యస్ టీ సెల్ అధ్యక్షులు పట్టు నాయక్, నాయకులు సతీష్, వినోద్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు…

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:The Congress party fights on behalf of the people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page