ప్లాస్టిక్ ను నిషేదించాలి

0 5

పెడలబుడు  సర్పంచ్ దాసుబాబు

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకు లోయ  మండలం టౌన్ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలన పై అవగాహన కలిగిస్తున్న పెదలబుడు మేజర్ పంచాయితీ సర్పంచ్ పెట్టేలి.దాసు బాబు  మాట్లాడుతూ   ప్లాస్టిక్కవర్లు    వాడుతున్న వాళ్లపై కఠిన చర్య తీసుకుంటము.  5 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తాం అని అన్నారు.  వ్యాపారస్తులు, పర్యాటకులు సహకరించాలి. కరోన నేపథ్యంతో ప్రతిఒక్కరు మస్కలు ధరించాలి సామాజిక దూరం పాటించాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి శేఖర్ బాబు మాజీ  వైస్ ఎంపిపి పొద్దు అమ్మన,  వార్డు మెంబర్లు, గ్రామ సచివాలయం సిబ్బంది , వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Plastic should be banned

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page