బస్సు బోల్తా…14 మందికి గాయాలు

0 14

విజయనగరం   ముచ్చట్లు:
విజయనగరం జిల్లా  డెంకాడ మండలం చింతలవలస బెటాలియన్ సమీపంలో జాతీయ రహదారి  పక్కన ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పద్నాలుగు మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి.  క్షతగాత్రులను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి బెటాలియన్ పోలీసులు తరలించారు. విజయనగరం నుంచి  విశాఖ కు ప్రైవేటు బస్సులో కూలీలతో వెళ్తుంది. కుక్క అడ్డురావడంతో డ్రైవర్ దాన్ని తప్పించబోయాడు. దాంతో బస్సు అదుపుతప్పి తుప్పలోకి బోల్తా కొట్టింది.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Bus overturns, 14 injured

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page