మీసేవ కేంద్రాల్లో దివ్యాంగులకు ముందస్తు స్లాట్ల బుకింగ్

0 13

అమరావతి ముచ్చట్లు:

 

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ నేటి నుండి (శుక్రవారం) మీసేవ కేంద్రాల్లో దివ్యాంగులకు ముందస్తు స్లాట్ల బుకింగ్ఈనెల 19 నుండి దివ్యాంగులకు సదరం క్యాంపులుదివ్యాంగులకు ధ్రువీకరణ పత్రాల జారీకి ఏర్పాట్లురాష్ట్ర వ్యాప్తంగా 171 ప్రభుత్వ ఆసుపత్రులలో సదరం క్యాంపులుసామాజిక ఆరోగ్య కేంద్రాలు , ఏరియా , జిల్లా, టీచింగ్ ఆసుపత్రులలో క్యాంపులుకరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన సదరం క్యాంపులు 19 నుండి తిరిగి ప్రారంభంఆయా ప్రభుత్వ ఆస్పత్రులకు ఎపివివిపి కమిషనర్ ఉత్తర్వులు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Booking of slots in advance for the disabled at your service centers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page