మూసీ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

0 13

నల్లగొండ  ముచ్చట్లు:
మూసీ ప్రాజెక్టుకు వరద  కొనసాగుతుంది. 6 గేట్లను 4 ఫీట్లకు  ఎత్తి మూసీ ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువన కురుస్తున్న వర్షాలతో మూసి ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో కొనసాగుతోంది ప్రస్తుతం 13600 క్యూసెక్కులు ఉండగా… అవుట్ ఫ్లో, 14400 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి నిల్వ 2.99tmc లు ఉండగా.. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 tmc. ప్రస్తుత నీటిమట్టం 639 అడుగులుగా ఉంది… పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Ongoing flooding for the Muse project

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page