మోర్తాడ్ లో రోడ్లు జలమయం

0 17

నిజామాబాద్    ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియో జకవర్గం మోర్తాడ్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు జలమయమైన రోడ్లు. రైల్వ్ ఓవర్ బ్రీజ్ కింద నీరు భారీగా చేరింది. మొండివాగు పోటేత్తి పారుతోంది. మొండివాగు సమీపం లోని  స్వర్గధామం పూర్తిగా జలమ యం అయ్యింది. మోర్తాడ్ గ్రామం నుండి బస్టాండ్ కు వెళ్లే రహదారి లోగల రైల్వ్ ఓవర్ బ్రిజ్డ్  కింద  భారీగా చేరిన  నీటివల్ల బాటసారులకు వాహన చొదకులకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘటనను తెలుసు కున్న అధికారులు అప్రమత్తమై తాత్కాలిక మరమత్తులను  చేపట్టారు. ఈ ఘటనను పలుమార్లు ప్రతికలలో ప్రచురించినా పాటించుకొనే నాథులు లేరు. .ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Roads in Mortad were flooded

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page