విద్యార్ధుల మృతి బాధాకరం

0 13

భువనగిరి  ముచ్చట్లు:
బస్వాపూర్  ప్రాజెక్టు సరదాగాకాసేపు గడిపేందుకు వెళ్లి విద్యార్థుల ప్రాజెక్టులో మునిగి మృత్యువాత పడ్డారు అది చాలా బాధాకరం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రాజెక్టు ప్రాంతాల్లో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం అధికారుల,ప్రాజెక్టు నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఓవర్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఇద్దరు విద్యార్థులు స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు బస్వాపూర్ ప్రాజెక్టు వెళ్లి మృతి చెందిన బాధిత కుటుంబాలకు మా వంతు సహాయంగా ఒక కుటుంబానికి 75 వేల రూపాయలు ఆర్థిక  సహాయం అందించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు వద్ద ఏలాంటి సేఫ్టీ తీసుకోకపోవడం ప్రమాదలకు నిలయంగా మారింది అన్ని అన్నారు కనీసం సెక్యూరిటీ లేకపోవడంతో ఆటల ఆడుకుంటున్న సమయం వెళ్లి పిల్లలు మరణించడం బాధాకరామని అన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరిన ప్రజా సంఘాలు రాజకీయ నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరం ప్రభుత్వం తీరుకు సిగ్గుపడాల్సిన విషయమన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:The death of the students is tragic

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page