సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి గిరిజన సమస్యలు;అరకు ఎంపీ మాధవి

0 9

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకు ఎంపీ గోడ్డేటి మాధవి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.  విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలపై చర్చించారు. ప్రపంచ దేశాలలో  రాబోయే రోజుల్లో కరోన థర్డ్ వే ముప్పు ఉన్నట్లు వైద్య నిపుణులు చెపుతున్న సందర్భంగా చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువ ఉంటుందని నిపుణుల మాట ప్రకారం ముందస్తు చర్యలలో భాగంగా ఏజన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఆసుపత్రిలో పెడియాట్రిక్ వార్డ్ లను త్వరగా అందుబాటులో నికి తీసుకురావలని కోరారు.  2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని,  జీవో3 పునరుద్ధరణ చేయాలని తదితర అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఎంపీ మాధవి కోరారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Tribal issues in the focus of CM Jaganmohan Reddy; Araku MP Madhavi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page