అప్పన్న అలయం భూముల విషయం తెలియదు

0 17

విజయనగరం ముచ్చట్లు:
మాన్సస్ మాజీ చైర్మన్, మాజీ మంత్రి దివంగత ఆనంద గజపతిరాజు జన్మదినం సందర్భంగా ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులు సుధా, ఊర్మిళ గజపతిరాజు నివాళులర్పించారు.   ఊర్మిళ గజపతిరాజు మాట్లాడుతూ సింహాచలం భూముల వ్యవహారం విషయంలో ఏం జరుగుతుందో తెలియదు. నేను కూడా అందరిలానే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నాను. మాన్సస్ ట్రస్ట్ వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఈ వ్యవహారం ముగింపు కోసం అందరి మాదిరిగానే తానూ ఎదురుచూస్తున్నాను. మాన్సస్ సంస్థలో తన తండ్రి చైర్మన్ గా ఉన్న సమయంలో ఆడిట్ జరిగినట్లు సమాచారం ఉంది. ఆయన తర్వాత ఎం జరిగిందో తెలియదని అన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:The matter of the father temple lands is not known

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page