ఈటీపీ ప్లాంట్ ను పునరుద్ధరించండి

0 10

సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్.కే నారాయణ డిమాండ్

చిత్తూరు ముచ్చట్లు:

- Advertisement -

నగరి మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్నటువంటి రంగు నీళ్ళు ఫ్యాక్టరీల యాజమాన్యాలు రసాయన వ్యర్ధ్దాన్ని విచ్చలవిడిగా కాలువలోకి, నదుల్లోకి వదిలేయడం పై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ నగరి మున్సిపాలిటీ పరిధిలోని చింతల పట్టెడలో గల ఈటీపీ ప్లాంట్ ను పర్యవేక్షించారు, తర్వాత మీడియాతో మాట్లాడిన నారాయణ నగరి మున్సిపాలిటీ పరిధిలోని సత్రవాడ, ఏకాంబరకుప్పం, కెవిపి ఆర్ పేట, కొత్తపేట, నగరి పట్టణం, చింతలపట్టెడ లలో బట్టల తయారీ పరిశ్రమ పై ఆధారపడి దాదాపు లక్ష కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అని, అయితే బట్టల తయారీలో ఒక భాగమైన నూళ్లకి రంగు వేసే  ప్రక్రియ, ఈ ప్రక్రియ అనంతరం రసాయన వ్యర్థాలను అట్లనే కాలువలోకి వదిలేస్తుంటే ఆ రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకిపోయి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో గల తాగు, సాగునీటి బోరులలో రంగు నీరు వెలువడటంతో 1985- 86 మధ్య కాలంలో తాను చిత్తూరు జిల్లా cpi కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు ఈ రంగు నీళ్ళ  వల్ల ఏర్పడే దుష్ప్రభావాన్ని గుర్తించి నగరి ప్రజలలో అవగాహన కల్పించి, ఒక రోజు బంద్ కు పిలుపునిచ్చి, ఆ తర్వాత స్థానికులను  చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరగా ఆ తర్వాత రంగు నీళ్లును బయటకు తీసుకు రావడానికి ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టి నగర శివారులో వదిలే వారని, ఆ తరువాత ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకుపోయి ఈ టి పి ప్లాంట్ నిర్మించ డానికి నిర్నయం తీశికున్నారు
, కొన్ని లక్షల లీటర్ల రసాయన వ్యర్థ నీళ్లు వెడుతుంటే ,ఈటీపీ ప్లాంట్ లో కేవలం రెండు వేల లీటర్ల రసాయన నీటిని మాత్రం  శుద్దీకరణ చేసే సామర్థ్యం కలదని, మిగతా రసాయన వ్యర్థ నీళ్ళ వలన చుట్టుపక్కల గ్రామాల్లోని తాగునీటి తో పాటు సాగు నీళ్లు కూడా కలుషితమై తాగేందుకు పనికిరాకుండా, వ్యవసాయానికి పనికిరాకుండా పోయిందని, దానికి తోడు గా తమిళనాడులో అప్పటి జయలలిత ప్రభుత్వం రంగు నీళ్ల కర్మాగారాలకు నిషేధం విధించడంతో అక్కడ ఉన్నటువంటి బడా యజమానులు నగరి లో బినామీల పేర్లతో రంగు నీళ్ళ ఫ్యాక్టరీ నడుపుతున్నారని, అందుకోసం దాదాపు 1000 అడుగుల లోతు మేరకు బోర్లు వేయించి 20 హెచ్ పీ మోటర్ లతో భూగర్భ జలాన్ని మొత్తం కూడా తోడేస్తున్నారని  వాపోయారు.
స్థానిక ఎమ్మెల్యే రోజా ఈ సమస్యపై స్పందించారని అయితే ఇంకా సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే సమస్యలను పరిష్కరించబడాలని ,డయింగ్ యూనిట్ల యజమానులను నియంత్రించి ఈ టీపి ప్లాంట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య. పట్టణ కార్యదర్శి వేలం. నాయకులు భాష. సైదాలి శేఖర్ .భువన .పాల్గొన్నారు

నగరి మున్సిపాలిటీ పరిధిలో పని చేస్తున్నటువంటి రంగు నీళ్ళు ఫ్యాక్టరీల యాజమాన్యాలు రసాయన వ్యర్ధ్దాన్ని విచ్చలవిడిగా కాలువలోకి, నదుల్లోకి వదిలేయడం పై సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ నగరి మున్సిపాలిటీ పరిధిలోని చింతల పట్టెడలో గల ఈటీపీ ప్లాంట్ ను పర్యవేక్షించారు, తర్వాత మీడియాతో మాట్లాడిన నారాయణ నగరి మున్సిపాలిటీ పరిధిలోని సత్రవాడ, ఏకాంబరకుప్పం, కెవిపి ఆర్ పేట, కొత్తపేట, నగరి పట్టణం, చింతలపట్టెడ లలో బట్టల తయారీ పరిశ్రమ పై ఆధారపడి దాదాపు లక్ష కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి అని, అయితే బట్టల తయారీలో ఒక భాగమైన నూళ్లకి రంగు వేసే  ప్రక్రియ, ఈ ప్రక్రియ అనంతరం రసాయన వ్యర్థాలను అట్లనే కాలువలోకి వదిలేస్తుంటే ఆ రసాయన వ్యర్థాలు భూమిలోకి ఇంకిపోయి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో గల తాగు, సాగునీటి బోరులలో రంగు నీరు వెలువడటంతో 1985- 86 మధ్య కాలంలో తాను చిత్తూరు జిల్లా cpi కార్యదర్శిగా పని చేస్తున్నప్పుడు ఈ రంగు నీళ్ళ  వల్ల ఏర్పడే దుష్ప్రభావాన్ని గుర్తించి నగరి ప్రజలలో అవగాహన కల్పించి, ఒక రోజు బంద్ కు పిలుపునిచ్చి, ఆ తర్వాత స్థానికులను  చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరగా ఆ తర్వాత రంగు నీళ్లును బయటకు తీసుకు రావడానికి ప్రత్యేక కాలువ నిర్మాణం చేపట్టి నగర శివారులో వదిలే వారని, ఆ తరువాత ముఖ్యమంత్రి స్థాయి వరకు తీసుకుపోయి ఈ టి పి ప్లాంట్ నిర్మించ డానికి నిర్నయం తీశికున్నారు
, కొన్ని లక్షల లీటర్ల రసాయన వ్యర్థ నీళ్లు వెడుతుంటే ,ఈటీపీ ప్లాంట్ లో కేవలం రెండు వేల లీటర్ల రసాయన నీటిని మాత్రం  శుద్దీకరణ చేసే సామర్థ్యం కలదని, మిగతా రసాయన వ్యర్థ నీళ్ళ వలన చుట్టుపక్కల గ్రామాల్లోని తాగునీటి తో పాటు సాగు నీళ్లు కూడా కలుషితమై తాగేందుకు పనికిరాకుండా, వ్యవసాయానికి పనికిరాకుండా పోయిందని, దానికి తోడు గా తమిళనాడులో అప్పటి జయలలిత ప్రభుత్వం రంగు నీళ్ల కర్మాగారాలకు నిషేధం విధించడంతో అక్కడ ఉన్నటువంటి బడా యజమానులు నగరి లో బినామీల పేర్లతో రంగు నీళ్ళ ఫ్యాక్టరీ నడుపుతున్నారని, అందుకోసం దాదాపు 1000 అడుగుల లోతు మేరకు బోర్లు వేయించి 20 హెచ్ పీ మోటర్ లతో భూగర్భ జలాన్ని మొత్తం కూడా తోడేస్తున్నారని  వాపోయారు.
స్థానిక ఎమ్మెల్యే రోజా ఈ సమస్యపై స్పందించారని అయితే ఇంకా సమస్య పరిష్కారం కాలేదని, వెంటనే సమస్యలను పరిష్కరించబడాలని ,డయింగ్ యూనిట్ల యజమానులను నియంత్రించి ఈ టీపి ప్లాంట్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య. పట్టణ కార్యదర్శి వేలం. నాయకులు భాష. సైదాలి శేఖర్ .భువన .పాల్గొన్నారు..

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Restore the ETP plant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page