ఔట్ సౌర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

0 11

హైదరాబాద్  ముచ్చట్లు:

లిబర్టీ లోని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు ఆత్మహత్య యత్నానికి  ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కుటుంబం పాల్పడింది. అబిడ్స్ సర్కిల్ 14 లో గత పదిహేనేళ్ళగా స్యానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రమేష్ యాదవ్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఉమ గౌరీ ప్రతి నెల డబ్బులు ఇవ్వాలని వేదించేదని ఆరోపించాడు. తాను డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో … తనను ఉద్యోగం నుండి తొలిగించి , అన్యాయం చేసారని అన్నాడు. అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ వేధింపులు తాళలేక కుటుంబం తో సహా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహ్యతకు యత్నించాడు. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:Outsourcing employee suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page