కర్ణాటక సీఎం యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధం

0 25

న్యూఢిల్లీ ముచ్చట్లు :

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామాకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. బీజేపీ అధిష్టానం నిర్ణయానికి ఆయన తల వంచినట్లు తెలుస్తోంది. సీఎం మార్పు అంశంపై యడ్డీ వ్యతిరేకులు కొన్ని రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సీఎం యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో భాగంగా రాజీనామాకు యడ్డీ అంగీకరించినట్లు సమాచారం. అయితే, కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని యడియూరప్ప కోరినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags:The sector is ready for the resignation of Karnataka CM Yeddyurappa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page