జూరాలకు వరదపోటు

0 10

మహబూబ్ నగర్    ముచ్చట్లు:
మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు  కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం:9.657 టీఎంసీలు వుండగా ప్రస్తుత నీటిమట్టం:8.730 టీఎంసీలు. ఇన్ ఫ్లో:61,800 క్యూసెక్లు. పవర్ హౌస్:37,160 క్యూసెక్లు,  నెట్టంపాడు లిఫ్ట్:750 క్యూసెక్లు, కుడికాలువ:200 క్యూసెక్లు, టోటల్ ఔట్ ఫ్లో:38,305 క్యూసెక్కులు గా వుంది.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Flooding to Jura

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page