టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి

0 35

తిరుమల ముచ్చట్లు :

 

తిరుమల తిరుపతి దేవస్థానము ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మళ్లీ వైవీ సుబ్బారెడ్డి కే అవకాశం దక్కింది. పదవీ కాలం పూర్తి కావడంతో రెండు నెలల క్రితం ప్రభుత్వం టీటీడీ బోర్డును రద్దు చేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న టీటీడీ కి కొత్త బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. చైర్మన్ గా సుబ్బారెడ్డి కే అవకాశం కల్పించింది. మరో 15 మందిని సభ్యులుగా నియమించింది. రెండు మూడు రోజుల్లో కొత్త పాలక మండలి కొలువుదీరే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి ఆలయానికి వైసీపీ నేత బీ రేంద్ర వర్మను చైర్మన్ గా నియమించింది.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: YV Subbareddy is again the Chairman of the TTD Trust Board

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page