తెరాసతో పోత్తు వుండదు

0 7

భువనగిరి    ముచ్చట్లు:
బిజెపి పార్టీ ఇతర పార్టీల కంటే భిన్నమైనది. ఏ పార్టీ కూడా బిజెపి కి సమానం కాదపి బిజెపి నాయకులు మురళీధర్ రావు అన్నారు. ప్రపంచ దేశాలలో అమెరికా, రష్యాల తో సమానంగా వ్యాక్సిన్  తయారీలో భారతదేశాన్ని నిలబెట్టిన ఏకైక పార్టీ  భారతీయ జనతా పార్టీ అని అయన కొనియాడారు. శనివారం నాడు యాదాద్రి భువనగిరి బిజెపి జిల్లా సర్వ సభ్య సమావేశంలో మురళీధర్ రావు కార్యకర్తలను దిశానిర్దేశం చేశారు. ఎ పార్టీకి అమ్ముడు పోకుండా కోవర్టులు లేకుండా టిఆర్ఎస్ పార్టీని  ఎదిరించే పార్టీ బిజెపి అన్నారు.తెలంగాణ అభివృద్ధి విషయంలో అంకితమై పనిచేస్తున్న పార్టీ బిజెపి పార్టీ .తెలంగాణ రాష్ట్రంలో  ఏ పార్టీ తో పొత్తు లేదు బిజెపి పురుద్ఘాటించారు .ప్రధాని మోడీ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిశారు అంటే ప్రధాన ముఖ్యమంత్రి కలయికనే కానీ పార్టీల పొత్తు కాదు రాజకీయాలు వేరు. దేశ విధానాలు వేరు. టి ఆర్ ఎస్ తో  పొత్తు ప్రసక్తే లేదని సూచించారు.నిజాం  వారసత్వ రాజకీయ పార్టీలతో లాలూచీపడి సెప్టెంబర్ 17 ఉత్సవాలు జరపని పార్టీతో మా పొత్తు ఉండదు అన్నారు. మూసి కలుషితం వల్ల నష్టపోయే ఏకైక జిల్లా ఉమ్మడి నల్లగొండ జిల్లా అని అన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

- Advertisement -

Tags:Will not be associated with Teresa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page