నెల్లూరుకు తరలిస్తున్న హా న్స్ ప్యాకెట్లను పట్టుకున్న ఎక్సైజ్ సిఐ ఎల్లయ్య

0 9

పలమనేరు ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా పలమనేరు కర్ణాటక నుండి నెల్లూరుకు తరలిస్తున్న హా న్స్ ప్యాకెట్లను ఎస్ సి బి అధికారులు గంగవరం దగ్గర పట్టుకున్నారు.ఒక కారు అతి వేగంగా వెళ్లడం తో అనుమానం వచ్చి కారును వెంబడించి పట్టుకున్నామని తెలిపారు. ఎక్సైజ్ సిఐ ఎల్లయ్య .గంగవరం పోలీసులు లకు అప్పగించారు.గుట్కా ప్యాకెట్స్ వ్యాల్యూ 60 వేల రూపాయలు అని నిర్ధారణ చేశారు. దానితోపాటు 3200 రూపాయలకు టెట్రా ప్యాకెట్లు ఉన్నట్లు గంగవరం పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Excise CI Ellayya caught Hans packets moving to Nellore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page