పుంగనూరులో వైఎస్‌ఆర్‌ బీమా చెల్లింపు

0 25

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని సురేష్‌ గత నెలలో మరణించాడు. శనివారం ఇత భార్య విజయలక్ష్మి కి రూ.2 లక్షలు వైఎస్‌ఆర్‌ బీమా చెక్కును డిసిసిబి మేనేజర్‌ రాధారాణి అందజేశారు. వైఎస్‌ఆర్‌ బీమా ద్వారా ఆర్థిక సహయం అందడంతో ఆమె ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: YSR insurance payment in Punganur

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page