మాడావిధుల స్థల పరిశీలన

0 8

వరంగల్  ముచ్చట్లు:
తెలంగాణ ప్రభుత్వం చారిత్మక భద్రకాళి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ పరిధిలో మాడావిధుల ఏర్పాటుకు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజివ్ గాంధీ హనుమంతు, భద్రకాళి శేషు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కుకున్న మొక్కులో భాగంగా సీఎం కేసీఆర్ భద్రకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించారన్నారు. త్వరలో మాడావిధుల కావలసిన స్థలాన్ని సేకరిస్తామన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు.

 

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:Spatial observation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page