యువత ఉపాధి అవకాశాలు ఎంచుకోవడం అభినందనీయం

0 13

కడప ముచ్చట్లు:

 

 

కడప నగరము లో శనివారం ఆర్టీసీ బస్టాండ్ దగ్గర సెలూన్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా సెలూన్ ప్రొప్రైటర్ వివేక్ మాట్లాడుతూ పిల్లలకు యువకులకు పెద్దలకు ఆకర్షించే విధంగా అన్ని రకాల మోడల్స్ సెలూన్ చేపట్టిందన్నారు మా సెలూన్ నందు ఫేషియల్స్ పెడిక్యూర్ మానిక్యుర్ మొదలైన అటువంటివి చేయబడును అన్నారు. ఈ కార్యక్రమం రామ్ వీరయ్య సుబ్బరాయుడు శివ పుల్లారెడ్డి జై పుత్రుడు శ్రీను మిత్ర బృందం పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

Tags:Choosing youth employment opportunities is commendable

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page