రాజంపేట మైనార్టీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఎం.అబ్ధుల్‌ఫరుక్‌

0 73

మదనపల్లె ముచ్చట్లు:

 

రాజంపేట పార్లమెంటు , మైనార్టీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షుడుగా పుంగనూరుకు చెందిన ఎం.అబ్ధుల్‌ఫరుక్‌ను నియమించారు. పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్‌ ఏవి.సుబ్బారెడ్డి మైనార్టీ మోక్ష అధ్యక్షులు మెహబూబ్‌, బిజెపి సీనియర్‌ నాయకులు విజయశంకర్‌తో కలసి నియామకపత్రాన్ని ఫరుక్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా ఫరుక్‌ మాట్లాడుతూ పార్టీని గ్రామీణ ప్రాంతాల నుంచి పటిష్ట పరచి , బిజెపి పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు.

 

- Advertisement -

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

Tags: Rajampeta Minority Morcha District Vice President M. Abdul Farooq

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page