రోడ్డు లేక వైయస్సార్ సిపి నాయకులచొరవతో గ్రామస్తులంతా కలిసి రోడ్డు కోసం శ్రమదానం

0 18

విశాఖపట్నం  ముచ్చట్లు:
అరకులోయ  మండలంలోనిపద్మాపురం పంచాయతీఎండపల్లి వలసగ్రామ సమీప మెయిన్ రోడ్డునుండిగ్రామ ఊరి చివర ఉన్న కాలనీలో సుమారు 30 కుటుంబాలు నివసిస్తున్నారు ఇంటికివెళ్లడానికి కాలనీవాసులు చాలా ఇబ్బంది పడేవారు.వర్షం పడితే అడుగు వేయలేని పరిస్థితి వ్యవసాయ భూములు ఉన్నాయి కానీ ట్రాక్టర్ కూడా వెళ్లలేని పరిస్థితి.పండించే పంటలు.నిత్యావసర సరుకులు కొనుక్కోవాలన్నా అనారోగ్యంతో ఎవరికైనాఆసుపత్రికి తీసుకెళ్లాలన.ఆటో గాని.అంబులెన్స్.కూడావెళ్ళలేని పరిస్థితిరోడ్డు అవకాశం లేనందునగ్రామస్తులు చాలా ఇబ్బంది పడేవారుకాలని నుండి మెయిన్ రోడ్డు వచ్చే వరకుకష్టతరంగా ఉండేది.వారి యొక్క బాధని చూసివైఎస్సార్సీపీ మండల నాయకులు పెట్టెలి.శుంక్ర.అలాగేమాజీ వైస్ సర్పంచ్.వార్డు సభ్యులు యాసీన్.చొరవ తీసుకుని.గ్రామస్థులతో కలిసిమెయిన్ రోడ్ నుండి కాలనీ వరకు.శ్రమదానంతోరోడ్డు వేయడం జరిగిందని వార్డుసభ్యులు.యాసీన్ తెలిపారు.వైఎస్సార్ సీపీ నాయకులను.కాలనీవాసులుకృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలోకాలనీవాసులు.వైయస్సార్ సిపి నాయకులుస్థానికులుమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గం పదవి స్వీకారం

 

- Advertisement -

Tags:All the villagers work together for the road at the initiative of the road or Vyasaar CP leaders

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page