ఉత్తరాదిలో నాలుగు రోజులు భారీ వర్షాలు

0 15

న్యూఢిల్లీ ముచ్చట్లు :

ఉత్తర భారత దేశంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూలై 18 నుంచి 21 వరకు ఉత్తరాదిలోనూ, జూలై 23 వరకు పశ్చిమ తీరంలోనూ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియవచ్చునని తెలిపింది.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

Tags:Four days of heavy rain in the north

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page