పుంగనూరులో నూతన చైర్మన్లకు సన్మానం

0 193

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌గా నియమితులైన కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌గా నియమితులైన వెంకటరెడ్డి యాదవ్‌ లను ఆదివారం పలువురు సన్మానించారు. మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, మాజీ ఎంపిపి అంజిబాబు, ముస్లిం మైనార్టీల నాయకుడు ఎంఎస్‌.సలీమ్‌, ఖాదర్‌, అజీజ్‌సాహెబ్‌, ఇమ్రాన్‌, ఆర్యవైశ్య సంఘ నాయకులు గురుప్రసాద్‌, దొంతి వెంకటేష్‌, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు అర్థర్‌పాల్‌, చిట్టి, రాజారెడ్డి, మునిరాజ, హరిప్రసాద్‌, నరసింహాయాదవ్‌, కౌన్సిలర్‌ నరసింహులు నూతన చైర్మన్లకు శాలువలు కప్పి, పూలమాలలతో సత్కరించారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Tribute to new chairmen in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page