ప్రభుత్వం ఆదుకోవాలి

0 81

 

పుంగనూరు ముచ్చట్లు:

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ ను ప్రభుత్వం ఆదుకోవాలని పిటీఎల్ఏ స్టేట్ ఉమెన్స్ కన్వినర్ కనకంటి భారతి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఉత్తరాలు ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. కరోనా మొదటి మరియు రెండో దశలలో పూర్తిగా ఉపాధి లేక ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 16నెలలుగా జీతాలు లేక ఆకలితో మరణించిన వారు ఎందరో ఉన్నారని ఆమె వాపోయారు. పాఠశాలలు ప్రారంభించే వరకు నెలకు రూ.4వేలు ఆర్ధిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఉత్తరాల ఉద్యమం ద్వారా తమ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్తుందని ఈ లక్ష ఉత్తరరాల ఉద్యమం నిర్వహిసున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:The government should support

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page