బైక్ ను ఢీకొన్న లారీ : ఒకరు మృతి..మరొకరికి తీవ్ర గాయాలు

0 15

నెల్లూరు ముచ్చట్లు :

ఆంధ్ర ప్రదేశ్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నెల్లురుపల్లి వద్ద బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మకూరు పట్టణానికి చెందిన వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు రఫీ అనే యువకుడు మృతి చెందాడు. కామేశ్వరరావు(కామి)అనే ఎల్.ఆర్.పల్లికి చెందిన మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలించారు.

 

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:Lorry crashes into bike: One killed, another seriously injured

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page