మరో 10 ప్రాంతీయ భాషల్లోనూ బోధనకు ఏఐసీటీఈ అనుమతి

0 8

దిల్లీ ముచ్చట్లు:

 

తెలుగు సహా 11 ప్రాంతీయ భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శనివారం వెల్లడించారు. ఈమేరకు తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా భాషల్లో బీటెక్‌ కోర్సుల బోధనకు ఏఐసీటీఈ ఆమోదించింది. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ నిబద్ధతతో ఉన్నారని మంత్రి ప్రధాన్‌ పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: AICTE approves teaching in 10 other regional languages

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page