శ్రీకాళహస్తిలో రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ శ్రీనివాసరావు

0 8

శ్రీకాళహస్తి ముచ్చట్లు :

శివయ్య సన్నిధికి ఆదివారం రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఆలయ ఈవో పెద్దిరాజు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:State Information Commissioner Srinivasa Rao in Srikalahasti

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page