సోమలలో భారీ వర్షం

0 58

సోమల ముచ్చట్లు:

 

మండలంలోని పెద్ద ఉప్పరపల్లి,దేవల కుప్పం పరిసర ప్రాంతాలలో శనివారం రాత్రి కురిసిన భారీ సీతమ్మ చెరువు నిండిపోవడంతో వంక ఉదృతంగా ప్రవహించింది.పెద్ద ఉప్పరపల్లి చౌడేపల్లె మార్గంలో రాకపోకలు స్థంబించాయి.వంక ఉదృతికి కల్వర్టులు,రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Heavy rain on Monday

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page