సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద ఉధృతి

0 12

నెల్లూరు ముచ్చట్లు :

రాయలసీమ జిల్లాలో పడుతున్న భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 8,324 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 1,150 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 49.134 టీఎంసీలుగా ఉండగా.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 77.988 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

- Advertisement -

పుంగనూరులో రైతుల సంక్షేమానికి అగ్రస్థానం – అక్కిసాని భాస్కర్‌రెడ్డి

 

Tags:The flood calm that flooded the Somshila reservoir

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page