ఆగస్టు నుంచి విమాన చార్జీల తగ్గింపు

0 9

చెన్నై ముచ్చట్లు :

 

కరోనా లాక్‌డౌన్‌ కార ణంగా గత కొద్ది మాసాలుగా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోవటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో చెన్నై నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ తదితర నగరాలకు నడిచే విమానాల్లో ఆగస్టు ఒకటి నుండి ఛార్జీలను తగ్గించనున్న ట్లు విమాన సంస్థల నిర్వా హకులు ప్రకటించారు. ఆ మేరకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు రూ.1300లు ఛార్జీగా నిర్ణయించారు. ఇదే విధంగా చెన్నై నుంచి ఢిల్లీ, ముంబా యి నగరాలకు రూ.2300లు, రూ.1700లుగా తగ్గించారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Reduction of air fares from August

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page