ఆటో బోల్తా…పదిమందికి గాయాలు

0 12

యాదాద్రి-భువనగిరి ముచ్చట్లు :

 

భువనగిరి మండలం, రాయగిరి టు యాదగిరిగుట్ట రోడ్డులో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో పదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. భవన నిర్మాణ కార్మికుల ను సోమవారం నాడు ఉదయం యాదగిరిగుట్ట నుండి భువనగిరి కార్మికులను తరలిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఆటో ఉందు టైరు వాహనం బోల్తా పడింది. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags; Auto overturn… Injuries to ten

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page