కరోనా వ్యాధి నివారణార్థం శ్రీ లలితా సహస్ర నామ పారాయణం…

0 3

జగిత్యాల  ముచ్చట్లు:

లోక కళ్యాణార్థం, కరోనా వ్యాధి నివారణార్థం
జగిత్యాల శ్రీ లలితా మాత సేవా ట్రస్ట్  ఆధ్వర్యంలో పొలాస రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న లలితా మాత దేవాలయం లో 11వ రోజు అయిన సోమవారం రోజున మాతలచే 108 రోజులు 108 మహిళలచే శ్రీ లలితా సహస్ర నామ పారాయణం గావిస్తన్నట్లు ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్యం తెలిపారు. ప్రతిరోజు నిత్య పారాయణం, భజన, ప్రతి శుక్రవారంనాడు మహిళలకు గోరింటాకు అలంకరించనున్నట్లు, తీర్థ ప్రసాదాలు వితరణ గావిస్తున్నట్లు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ కృపకు పాత్రులు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, పాంపట్టి సులోచన రవీందర్, పల్లెర్ల కిషన్, కుమార్, పాంపట్టి నాగేందర్, శ్రీరాములు, పాత్రికేయులు సిరిసిల్ల వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:Recitation of Sri Lalita Sahasra Nama for the prevention of corona disease …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page