కోకాపేట్ వేరే దేశంలో వుందా ?

0 7

హైదరాబాద్ ముచ్చట్లు:
ప్రజల కష్టాలను చూడకుండా పార్లమెంట్ లో మేము గాడ్దులు కాయాలా. కోకాపేట్ ఎమైనా వేరే దేశంలో ఉందా అని ఎంపీ, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎంపీ సంతోష్ రావు తన తమ్ముడు సందీప్ రావు  ద్వారా ఎస్వోటి పోలీసులతో కొట్టిస్తున్నాడు. గడీల దొరలను ఉరికించినట్లు కేసీఆర్ ఉరికించే పరిస్థితి వస్తుంది. కోకాపేట్ భూములను కొన్న కంపెనీలను వదిలిపెట్టేదు లేదు..మా ప్రభుత్వం వచ్చాక తిరిగి భూములను తీసుకుంటామని అన్నారు.
సోమేశ్ కుమార్ బీహార్ నుంచి  ప్రైవేటు సైన్యం వచ్చింది. సోమేశ్ కుమార్ ,అరవింద్ కుమార్ ,ఐజీ ప్రభాకర్ రావు.. ల దొపిడి కి జవాబు చెప్పాల్సి వస్తది. ఇక తెలంగాణ లో వచ్చేది సోనియమ్మ రాజ్యమే…మా రాజ్యంలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆధారాలు బీజేపీ ముందు ఉంచుతున్నాం..ఏం చర్యలు తీసుకుంటారో చూస్తాం..లేదంటే న్యాయ స్థానాలకు వెళ్తాం. కొంత మంది పోలీసులు అత్యుత్సాహం చేస్తున్నారు..వారందరి సంగతి చూస్తామని హెచ్చరించారు.

 

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

- Advertisement -

Tags:Is Kokapet in another country?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page