గోమాతకు ఘన నివాళి

0 10

రాజమండ్రి ముచ్చట్లు :

 

ధవళేశ్వరంలో  15 రోజుల క్రితం రైల్వే స్టేషన్ వద్ద గోమతను పల్సర్ బండి ఢీ కొనడంతో ఆవుకు తీవ్ర గాయాలు  అవ్వటం వెంటనే స్పందించిన జంతు ప్రేమికులు ప్రమాదం జరిగిన రోజు నుండి నిరంతరం వైద్య సేవలు అందించారు. పూర్తి స్థాయిలో వైద్యం అందించినప్పటికీ గోమాత తుదిశ్వాస విడిచినది గోశాలలో వసతి కల్పించారు వైద్యం నిమిత్తం చాలా మంది దాతలు సహకారం అందించారు దానికి జంతు ప్రేమికులు అందరూ సంతాపం తెలియజేసి ఆవు దూడ కు ఘనంగా వేదమంత్రాలు  దైవ ప్రార్ధన  చేసి అంతిమ సంస్కరణలు ధవలేశ్వరం  కైలాస భూమి నందు చేసినారు కైలాష్ భూమి సభ్యులు అంతిమ వీడ్కోలు ఘనంగా నిర్వహించారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: A solid tribute to Gomata

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page