ట్రైకార్ ఛైర్మన్ ను అభినందించిన ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ

0 2

విశాఖపట్నం ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రైకార్ చైర్మన్  సతక బుల్లిబాబు ను అయన నివాసంలో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ సన్మానించారు.  బుల్లిబాబుకు పుష్పగుచ్చం అందించి,దుశ్శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పార్టీలో కష్ట పడి పనిచేసిన వాళ్లకి గుర్తింపు లభిస్తుందనే దానికి నిదర్శనం. అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి సతక బుల్లిబాబు ను ఎం జగన్మోహన్ రెడ్డి  రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గా అవకాశం కల్పించడమే అని అన్నారు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కు,  రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీకి మొదటి నుంచి విధేయుడిగా ఉంటూ కష్టపడుతూ,నిజమైన, నిఖార్సైన,నమ్మకమైన కార్యకర్త తన వంతు సహాయసహకారాలు అందించిన సతక బుల్లిబాబు కు రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం ఆనందనీమమైన విషయమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ యువనేత గొడ్డేటి మహేష్,కుమార్,కూడ అరున్ ప్రకాశ్,తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:MLA Chetty Falguna congratulates Tricar Chairman

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page