తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రమాణస్వీకారం

0 10

ఢిల్లీ ముచ్చట్లు :

 

లోక్‌సభలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణం చేశారు.
లోక్‌సభలో ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Tirupati MP Gurumurthy sworn in

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page