తిరుమలలో అకేషియా చెట్లు మాయం

0 10

తిరుమల ముచ్చట్లు :

 

శేషాచలం కొండల్లో దట్టంగా విస్తరించిన ఆస్ట్రేలియా సంతతికి చెందిన అకేషియా చెట్లను తొలగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. గతంలో వేగంగా పెరుగుతాయని ఈ చెట్లను నాటిన టీటీడీ ఇప్పుడు వీటి వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందన్న బయోడైవర్సిటీ బోర్డు సూచనల మేరకు తొలగించనుంది. శేషాచలం కొండల్లో టీటీడీ పరిధిలో 3 వేల హెక్టార్ల అటవీ స్థలం ఉండగా 800 హెక్టార్లలో అకేషియా చెట్లు ఉన్నాయి. వీటిని అంచెలవారీగా తొలగించి.. వాటి స్థానంలో సంప్రదాయ మొక్కలను నాటాలని టీటీడీ భావిస్తోంది.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Ate acacia trees in tirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page