పలువురు కాంగ్రెస్ నేతలు అరెస్టు

0 6

హైదరాబాద్ ముచ్చట్లు :

 

సోమవారం ఉదయం పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలను వారి వారి ఇళ్ల దగ్గరే అదుపులోకి తీసుకున్నారు.  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని  హౌస్ అరెస్ట్ చేసారు. కోకాపేట్ వెళ్ళడానికి మాదాపూర్ లో ఉన్న ఆఫీస్ నుండి బయలుదేరిన  జగ్గారెడ్డి ని  మాదాపూర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. టీపీసీసీ మాజీ ఛీఫ్ పొన్నాల లక్ష్మయ్యను బంజారాహిల్స్ పోలీసులు హౌజ్ ఆరెస్టు చేసారు. సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎన్ఎస్యూఐ నేత బలమూరి వెంకట్ లను కుడా హౌస్ అరెస్ట్ చేసారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Frozen public life in Mumbai …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page