పుంగనూరులో ఆన్‌లైన విద్య అందించాలి -డీఈవో పురుషోత్తం

0 48

పుంగనూరు ముచ్చట్లు:

 

 

ఉపాధ్యాయులు ప్రతి రోజు పాఠశాలలకుహాజరై, ఆన్‌లైన్‌ విద్యనుఅందించాలని డీఈవో పురుషోత్తం ఆదేశించారు. సోమవారం ఆయన ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి, కొత్తయిండ్లు హైస్కూల్‌లో నాడు-నేడు పనులను పరిశీలించారు. పనులను త్వరలోనే పూర్తి చేయాలన్నారు. జగనన్న విద్యాకానుక , పుస్తకాలు, సమదుస్తులు, పాఠశాలలకు చేర్పించాలని సూచించారు. విద్యాకానుకను ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, ప్రతి రోజు పాఠశాలలకు హాజరుకావాలని ఆదేశించారు. డీఈవోను సన్మానించారు. ఈయన వెంట ఎంఈవో కేశవరెడ్డి, సీఆర్‌పిలు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Online education should be provided in Punganur – DEO Purushottam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page