పుంగనూరులో సదరన్‌ క్యాంపు

0 38

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో సోమవారం సదరన్‌క్యాంపును మెడికల్‌ ఆఫీసర్‌ చిర్మిల ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం క్యాంపు డాక్టర్‌ ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ఆధ్వర్యంలో 15 మందికి పరీక్షలు నిర్వహించి, ధృవపత్రాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది విజ్ఞాన్‌ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Southern Camp at Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page