ఫాం హౌస్ లో గుట్టుగా వ్యభిచారం

0 43

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఫాంహౌస్‌లో వ్యభిచారం జరుగుతున్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెంకట్రావ్‌పేట్‌ సమీపంలో ఉన్న ఫాంహౌస్‌లో జరిగింది. ఫాంహౌస్‌లో వ్యభిచారం చేస్తున్నారనే పక్క సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. 14 మందిని అరెస్టు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫాంహౌస్‌కు అమ్మాయిల రాకపోకలను గమనించిన స్థానికులు హైదరాబాద్‌కు చెందిన జర్నలిస్టులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు పక్క సమాచారం అందించగా స్థానిక పోలీసులు అర్ధరాత్రి ఫాంహౌస్‌పై దాడి చేశారు. సంతోష్ రెడ్డి, వెంకట్‌రెడ్డి, రవికుమార్‌తో పాటు మరో ఆరుగురిని, ఐదుగురు అమ్మాయిలను అరెస్టు చేశారు. 11 మంది పారిపోయినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఫాంహౌస్‌ వాచ్‌మెన్‌ ప్రమోద్‌పై కేసు నమోదు చేశారు.అయితే ఈ ఫాంహౌస్‌ పోలీసుశాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిదని తెలిసింది. దీంతో అక్కడున్న కొంతమంది ప్రముఖవ్యక్తులకు పోలీసులు వస్తున్నారనే ముందస్తు సమాచారం అందడంతోనే పరారైనట్లు స్థానికులు

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Sneaky prostitution in the farmhouse

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page