మాజీ హోం మంత్రి దేవేందర్‌గౌడ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూకుడు పెంచారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి బయటకుపోయిన నేతలను తిరిగి స్వంత గూటికి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ అసంతృప్తి నేతలతో పాటు గతంలో టీడీపీలో పనిచేసిన నేతలను కూడా రేవంత్‌రెడ్డి కలుస్తున్నారు. వరుస భేటీలతో రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని గమనిస్తున్న నేతలు.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీమంత్రి దేవేందర్ గౌడ్‌తో రేవంత్ భేటీ అయ్యారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: Rewant Reddy meets former Home Minister Devender Gowda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page