ముస్లిం గరీబ్ సహారా కమిటీ సేవలు ప్రశంసనీయం మునిసిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్

0 31

డోన్  ముచ్చట్లు:
ముస్లిం గరీబ్ సహారా కమిటీ సేవలు ప్రశంసనీయమని మున్సిపల్ చైర్మన్ సప్త శైల రాజేష్ అన్నారు, స్థానిక పాతపెట లో సోమవారం ఉదయం ముస్లిం సహారా కమిటీ ఆధ్వర్యంలో 200 ముస్లింల పేద కుటుంబాలకు ఫారీద్ మిత్ర బృందం ఆర్థిక సహకారం తో బక్రీద్ పండుగ సందర్భంగా 10 రకాల నిత్యావసర సరుకుల ను మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ,వైసీపీ నాయకులు పోస్ట్ ప్రసాద్ చేతుల మీద  ముస్లిం కుటుంబాలకు ఐవడం జరిగింది, ఈ సందర్భంగా మునిసిపల్ చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ ముస్లిం సహోదారులందరు ఈ పండుగ ను కోవిడ్ నియమాలను పాటిస్తూ, భక్తి శ్రద్ధలతో నిర్వహిచలని విజైప్తి చేశారు,

కార్యక్రమంలో ఫారీద్ మిత్ర బృందం, సభ్యులు గురుప్రసాద్, శేఖర్ రెడ్డి, మురారి
పట్టణ ప్రముఖ వైసీపీ నాయకులు పోస్ట్ ప్రసాదు లు అన్నారు .  మిత్ర భృంధం ఆర్థిక సహకారం తో బక్రీద్ పండుగను పురస్కరించుకుని నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్  ,వైసీపీ నాయకులు పోస్ట్ ప్రసాద్ ల చేతులమీదుగా ఉచితంగా అందచేశారు . ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తి శ్రద్ధలతో ,కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బక్రీద్ వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.ముస్లిం గరీబ్  సహారా కమిటీ కి ఆర్థిక సహకారం అందించిన  పాతపేట ఫరీద్ మిత్ర బృందాన్ని ఈ సందర్బంగా వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫరీద్ మిత్రగ బృందం సభ్యులు గురుప్రసాద్, శేఖర్ రెడ్డి,మురారి వెంకటేశ్వర్లు,వలి ,ముస్లిం గరీబ్ సహారా కమిటీ అధ్యక్షుడు ఖాజా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

 

Tags:The services of the Muslim Poor Sahara Committee are commendable
Municipal Chairman Saptashaila Rajesh

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page