రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు

0 3

హైదరాబాద్ ముచ్చట్లు :

 

 

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షం పడొచ్చని చెప్పింది. ఈ క్రమంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చనేది వాతావరణ శాఖ అంచనా. మధ్యప్రదేశ్ విధర్భ, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని, ఈ ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని తాజా నివేదికలో పేర్కొంది.’

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags; Heavy rains in Telangana in the next three days

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page