రూ.163 కోట్ల డ్రగ్స్ ను తగలబెట్టిన సీఎం

0 3

గౌహతి ముచ్చట్లు :

 

ముఖ్యమంత్రి హిమంతవిశ్వ శర్మ మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్‌ వాడకాన్ని అనుమతించమని, డ్రగ్స్ వాడకాన్ని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డ దాదాపు 163 కోట్ల విలువ చేసే డ్రగ్స్‌పై బుల్డోజర్‌ ఎక్కించి, తొక్కించిన సీఎం, స్వయంగా ఆ డ్రగ్స్‌ను తగలబెట్టారు. డ్రగ్స్ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, దీని ద్వారా కుటుంబాలు సర్వనాశనంఅవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags: CM burns Rs 163 crore worth of drugs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page