రౌడీ షీటర్స్ కు కౌన్సిలింగ్…ఎస్.ఐ షామీర్ భాష

0 13

తుగ్గలి ముచ్చట్లు:

తుగ్గలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో గల రౌడీ షీటర్లకు తుగ్గలి షామీర్ భాష కౌన్సిలింగ్ ఇచ్చారు.సోమవారం రోజున మండల కేంద్రమైన తుగ్గలి స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్.ఐ షామీర్ బాషా రౌడి షీటర్స్ తో మాట్లాడుతూ గ్రామాలలో ఎటువంటి అల్లర్లు మరియు గొడవలు సృష్టించకుండా ప్రశాంతంగా జీవించాలని ఎస్.ఐ తెలియజేసారు.గ్రామాలలో ఎవరైనా శాంతి భద్రతలకు విగాదం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని,వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్.ఐ షామీర్ బాషా హెచ్చరించారు.గ్రామాలలో ఎవరైనా సమస్యలు సృష్టిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్.ఐ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ మాధవ స్వామి,పోలీస్ కానిస్టేబుల్ సుశీల,తుగ్గలి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Counseling for rowdy sheeters … SI Shamir language

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page