సండే స్పెష‌ల్ షూటింగ్ పూర్తి..త్వ‌ర‌లో ట్రైల‌ర్ విడుద‌ల‌.

0 5

సినిమాముచ్చట్లు:

రియాన్ష్‌, నిత్య‌శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతోన్న చిత్రం `సండే స్పెష‌ల్‌`. ఆద్యంతం అలరించే ఈ హ్యూమరస్ థ్రిల్లర్ చిత్రాన్ని మ్యాన్‌కైండ్  & పెలికుల 24 మోష‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై అనూప్ చ‌క్ర‌వ‌ర్తి బాజినేని ద‌ర్శ‌క‌త్వంలో రామ‌కృష్ణ బ‌లుసు మ‌రియు జ్యోతి బాజినేని నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల న‌వ‌దీప్ చేతుల‌మీదుగా విడుద‌లైన‌ ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా సండే స్పెష‌ల్ మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయనున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌.
తారాగ‌ణం: రియాన్ష్, నిత్యా శెట్టి, చిచా బోనాల‌, అన‌న్య‌, మ‌నోహ‌ర్

 

- Advertisement -

పుంగనూరు జాతీయలోక్‌అదాలత్‌లో 146 కేసులు పరిష్కారం -సీనియర్‌ సివిల్‌జడ్జి బాబునాయక్‌

Tags:Sunday special shooting is over..the trailer will be released soon.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page